హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాండవపూర్‌లో ఏకగ్రీవంగా కమిటీ ఎన్నిక

NRML: డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో కడెం మండలం పాండవపూర్‌లో గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా వంగ నారాయణ, ఉపాధ్యక్షుడిగా కొండ్ర మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా దావణపెల్లి పెద్ద అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను కూడా ఎన్నుకున్నారు.