హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు

MNCL: జన్నారం మండలం పోనాకల్ తండాలో రాఖీ పౌర్ణమి సందర్భంగా బంజారా సాంప్రదాయాల తీజ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుట్టల్లో గోధుమలు అల్లే పవిత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారా సంస్కృతిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 6న భారీ ర్యాలీతో ఉత్సవాలు ముగియనున్నాయి.