VZM: ఇటీవల తాష్కెంట్ లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్షిప్ లో 60kgల విభాగంలో పతకాలు సాదించిన నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్‌లిఫ్టర్ శనపతి గురునాయుడును జిల్లా SP దామోదర్ అభినందించారు. శుక్రవారం ఆయన పోలీస్ కార్యాలయంలో SPని కలశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కామన్వెల్త్ ఒలింపిక్స్‌లోనూ రాణించి బంగారు పతకాలు సాధించాలని SP ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
వెయిట్ లిఫ్టర్ నాయుడుకు ఎస్పీ అభినందనలు


