SRD: జిల్లాలో వాతావరణం మారనుంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు..!


