E.G: అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా పీ-4 కార్యక్రమం పురోగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, సీపీవో ఎల్. అప్పలకొండ, అధికారులు పాల్గొన్నారు. పీ-4 కార్య క్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సీఎం తెలిపారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పీ-4 కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.. కలెక్టర్


