హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!

SDPT: జిల్లాలో ఈరోజు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, రేపు పూర్తిగా మేఘావృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.