హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి'

SRD: జహీరాబాద్(M) సజ్జాపూర్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై పోలీసులు, వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని తెలంగాణ రక్షణ సేన నేత వేణుమాధవ్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు లేక బాధిత కుటుంబాలు అవస్థలు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.