SRPT: అర్వపల్లిలోని విజ్ఞాన్ ఐటీఐలో మూడో విడత ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ హరికుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు పదో తరగతి మెమో, స్టడీ కండక్ట్, కుల ధ్రువీకరణ పత్రాలను కళాశాలలో సమర్పించాలన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
తెలంగాణ
ఐటీఐలో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు


