కోనసీమ: మండపేటలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సురేంద్రకుమార్ ఆధ్వర్యంలో పెద్ద వంతెన నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఆరు మండలాలకు చెందిన యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని ర్యాలీ


