MDK: జిల్లాలో తొలి భాషా, గణిత సామర్థ్యాల (FLN) పర్యవేక్షణకు నిర్మించే ప్రత్యేక సెల్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్‌మాస్టర్, మూడు ఎస్‌జీటీ (తెలుగు, ఇంగ్లిష్, గణితం) పోస్టులకు అర్హులైన ఉపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చు. HM పోస్టు అభ్యర్థులకు రెండేళ్ల సర్వీసు, పరిపాలనపై పట్టు తప్పనిసరి.
తెలంగాణ
FLN సెల్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు


