NLG: గుర్రంపోడు మండల రైతులు డిజిటల్ క్రాప్ సర్వేలో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే సిబ్బందికి సహకరించాలన్నారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.
తెలంగాణ
'పంట వివరాలను నమోదు చేసుకోవాలి'


