KDP: కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లిలో రైతు శ్రీనివాసులు (68) హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ వివాదాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పుల్లెం కొండయ్య రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేసులో కొండయ్య, రాఘవేంద్ర, భరత్, జాన్ మోషేలను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కట్టెలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
భూ వివాదంతో రైతు హత్య.. నలుగురు అరెస్ట్


