KRNL: రాఖీ పండుగను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పత్తికొండ సీఐ పులిశేఖర్ గౌడ్ హెచ్చరించారు. రాఖీ ఆఫర్లు, బహుమతుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దన్నారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు. సుస్పైసియస లావాదేవీలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాఖీ వేళ సైబర్ మోసాలపై అప్రమత్తం'


