MBNR: జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా మార్కండేయ స్వామి ఆలయంలో శుక్రవారం నూలి పూర్ణిమ వేడుకలను పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు పుంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి రాఖీ పౌర్ణమికి సంప్రదాయబద్ధంగా నూలి పూర్ణిమ నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: మార్కండేయ స్వామి ఆలయంలో నూలి పూర్ణిమ


