WNP: గోపాల్‌పేట మండలం తాడిపర్తి చెరువు కట్టపై నుంచి చెన్నూరు, రెండు తండాలకు వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయమై కంకర తేలింది. నిత్యం పాఠశాల బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి కొత్త బీటీ రోడ్డు నిర్మించి, చెరువు కట్టను సుందరీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలమయంగా చెన్నూరు రహదారి


