వనపర్తిలోని కర్రెమ్మ, పోచమ్మ ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు నెత్తిన బోనాలతో తరలివచ్చి ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కర్రెమ్మకు కాలనీవాసులు తొలి బోనం సమర్పించగా, పోచమ్మకు మలి బోనాలు సమర్పించారు. కుటుంబసభ్యులు కోళ్లు, చిన్నారులతో రావడంతో ఆలయాల్లో సందడి నెలకొంది.
తెలంగాణ
కర్రెమ్మకు తొలి బోనం.. పోచమ్మకు మలి బోనం


