PDPL: ఎన్టీపీసీ రామగుండం ఈడీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన ప్లాంట్ స్థాయి నోసెట్-2026లో 9 బృందాలు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించాయి. వివిధ అంశాలపై వినూత్న పరిష్కారాలను వివరించగా ‘పర్యావరణ్’ బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఈ బృందం తదుపరి ప్రాంతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. కార్యక్రమంలో ఈడీ చందన్‌కుమార్ సమంత, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నోసెట్‌లో ‘పర్యావరణ్’ సత్తా..!


