JGL:హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరిగిన జపాన్ కరాటే అసోసియేషన్ జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో మెట్పల్లికి చెందిన శ్రీరామోజు రిత్విక్ సిల్వర్ మెడల్ సాధించాడు. శుక్రవారం డీఎస్పీ రాములును కలిసిన రిత్విక్‌ను ఆయన అభినందించి శాలువా, మెడల్‌తో సత్కరించారు. కార్యక్రమంలో స్వర్ణకార, వ్యాపార సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
కరాటే పోటీల్లో రిత్విక్ ప్రతిభ


