కృష్ణా: గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్డు ఆర్‌కే కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని రూ.1,035 జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్.. జరిమానా


