హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారాముల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

NTR: వీరులపాడు మండలంలో శ్రీ సీతారాములవారి నూతన ఆలయ నిర్మాణానికి ప్రథమ ఇష్టకాన్యాస మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ పాటిబండ్ల జైపాల్ ఆహ్వానం మేరకు మాజీ ఎంపీ కేశినేని నాని కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తై భక్తులకు ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలవాలని ప్రార్థించారు.