హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన

NTR: మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ వృక్షశాస్త్ర విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. ప్రాయోగిక శిక్షణ కోసం విజయవాడ రామవరప్పాడులోని మష్రూమ్స్ వ్యవసాయ క్షేత్రాన్ని విద్యార్థులు సందర్శించారు. పుట్టగొడుగుల ముడి పదార్థాలు, విత్తన తయారీ, సాగు విధానంపై శిక్షణ పొందారు.