హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వీరయ్య

KMR: సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వీరయ్య శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ పని చేసిన సంతోష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వీరయ్యను నియమించారు. ఈ మేరకు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.