హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు మెరుగైన విద్యా అందించాలి'

KMR: జుక్కల్‌ నియోజకవర్గ ఎంఈఓలతో తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బడుల అవసరాలను, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు అందేలా చూడాలని ఆదేశించారు.