హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవ హక్కుల సంఘం జిల్లా ఛైర్మన్‌గా వహీద్‌ బాషా

GDWL: అవినీతి వ్యతిరేక సంఘం జిల్లా ఛైర్మన్‌గా ఎండీ వహీద్‌ బాషా నియమితులయ్యారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. వహీద్‌ బాషా సామాజిక సేవ, అంకితభావాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. బాధితులకు అండగా నిలిచి, అవినీతిపై పోరాటంలో సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.