హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోశాల వరకు రహదారి విస్తరణ

VSP: గోపాలపట్నం జంక్షన్ ఆర్చి నుంచి పాత గోసాల వరకు అస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రహదారిని విస్తరించేందుకు వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను నిన్న ఆదేశించారు. గోపాలపట్నంలో కమిషనర్ పర్యటించి రహదారి విస్తరణపై పర్యవేక్షించారు. 120 రోజులు లక్ష్యంతో పనులు పూర్తిచేసేలా చూడాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు.