హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు డ్రైవర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

MHBD: EMRI సంస్థ 108, 102, ప్రాజెక్టులో డ్రైవర్ ఉద్యోగాల కోసం నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ బత్తిని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు పాత కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని 108 కార్యాలయంలో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. వివరాలకు 8341800585 సంప్రదించాలన్నారు.