NRPT: మక్తల్ ప్రభుత్వ కళాశాలను తరలించే అంశంపై పునరాలోచించాలని ABVP నేతలు శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రియాంకకు వినతిపత్రం అందించారు. 6 ఎకరాల స్థలంలో ఉన్న కళాశాలను అర ఎకరానికి మార్చడం సరికాదన్నారు. తాత్కాలిక తరలింపు ప్రాంతం కూడా అనుకూలంగా లేదని తెలిపారు. ప్రస్తుత కళాశాల స్థలంలో అన్ని వసతులతో నూతన భవనం నిర్మించాలని కోరారు.
తెలంగాణ
కళాశాల తరలింపుపై పునరాలోచించాలని వినతి


