హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటరు హియరింగ్ నోటీసులపై ఆందోళన వద్దు'

NZB: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ను అనుసరిస్తూ NZB అర్బన్‌లో హియరింగ్ నోటీసులు జారీ చేస్తున్నామని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ నోటీసులతో ఓటర్లు అనవసరంగా ఆందోళనకు గురి కావొద్దన్నారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారికి, పేరు, వయస్సు వంటి వరకి మాత్రమే నోటీసు జారీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.