హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ పోలీసుల ప్రత్యేక నిఘా

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ప్రతిరోజూ రాత్రి పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు.