నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రత, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాపిడో సేవలు నిర్వహిస్తున్న డ్రైవర్లు పోలీసులకు సహకరించారు. స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు


