NGKL: 132 కేవీ సబ్‌స్టేషన్‌లో నేడు అత్యవసర మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. దీంతో బిజినేపల్లి మండలంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. రైతులు, వినియోగదారులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే త్రీఫేజ్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాలో మార్పులు..!


