NGKL: బిజినెపల్లి(M) పాలెంలోని శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేక కుంకుమార్చన, లక్ష్మీ లలిత సహస్రనామార్చన పూజలు వైభవంగా జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. వారపు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో భక్తిభావం పెంపొందుతోందన్నారు.
తెలంగాణ
VIDEO: పాలెంలో వైభవంగా కుంకుమార్చన


