KNR:తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో 1.3 కిలోల గంజాయిని ఎల్‌ఎండీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి పెద్దపల్లికి చెందిన సాయిచరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో ఉన్న న్యాదరి శశి పరారయ్యాడు. సాయిచరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
1.3 కిలోల గంజాయి స్వాధీనం


