PDPL: భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ప్రత్యేకత అని మంథనిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ అన్నారు. మంథనిలో కులమతాలకు అతీతంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు పండుగలను ఐక్యంగా జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ
భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రత్యేకత


