హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల విద్యార్థి అదృశ్యం ఘటన..

VKB: తాండూరు విజయనగర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న అక్షిత్ అనే విద్యార్థి తాండూరు నుంచి నడుచుకుంటూ వస్తుండగా మోమిన్‌పేట్ సమీపంలోని పెట్రోల్ పంప్ వద్ద స్థానికులు గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థిని వారికి అప్పగించారు.