ప్రకాశం: వై.పాలెం మండలం వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ సమావేశానికి జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సృజన హాజరయ్యారు. హాస్పిటల్‌లో చైల్డ్ ఇమ్యునైజేషన్, ANC, PNC రిజిస్ట్రేషన్లను ఆమె పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వైపాలెం PHCలో ఇమ్యునైజేషన్ ఆఫీసర్ తనిఖీ


