హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కసాపురంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు మండలం కసాపురం ఆలయ సమీప లాడ్జిలో కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన జోలపురం గోవిందరాజులు (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం గుత్తిలోని బంధువుల వివాహానికి బయలుదేరి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.