హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైయస్ఆర్ విగ్రహాన్ని అవమానించిన వ్యక్తికి రిమాండ్

NDL: వైయస్ఆర్ విగ్రహానికి నల్లరంగు పూసిన సిద్ధం రమణారెడ్డికి ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ నెలరోజుల జైలుశిక్ష విధించినట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. శుక్రవారం గతంలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తానంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో బైండోవర్‌ కేసు నమోదు చేశారు. బైండోవర్‌ అమలులో భాగంగా జరిమానా చెల్లించలేకపోవడంతో రమణారెడ్డిని సబ్‌జైలుకు తరలించారు.