NLR: రాఖీ పండుగ సందర్భంగా నెల్లూరులోని VPR నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు, మహిళా నేతలు రాఖీలు కట్టారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వేమిరెడ్డి దంపతులు వారిని సత్కరించి, స్వీట్లు అందిస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
MP వేమిరెడ్డికి రాఖీ కట్టిన బుచ్చి కౌన్సిలర్లు


