EG: సంచార, అర్థ సంచార జాతులవిముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30వ తేదీ ఆదివారం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్ఫూర్తి' కార్యక్రమానికి వివిధ సంచార, అర్ధ సంచార జాతుల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. కోరుకొండలో బీజేపీ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ పచారి నరసింహమూర్తి నాయకులతో కలిసి శుక్రవారం ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
కోరుకొండలో స్ఫూర్తి కార్యక్రమానికి ఆహ్వానం


