WNP: గ్రామ, మండల స్థాయిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అక్కడే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పానగల్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమస్యలను పరిష్కారంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీవో, తిరుపతయ్య, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్


