E.G: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ దొడిగర్ల సువర్ణరాజు దేవరపల్లిలో అంగన్వాడీ, రెవెన్యూ, సచివాలయం,హెల్త్ సేవకులకు మహిళలకు రక్ష బందన్ కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో సంబ బాల, శ్రీనివాస్, లక్ష్మణరావు, గణేష్, దొరజీ ప్రదీప్, హరిబాబు, రమేష్ ,అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలు


