NGKL: ఆర్టీసీ డిపో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా MBNR నుంచి NGKL వెళ్లే పల్లెవెలుగు బస్సులో ఉదయం నుంచి రూ.60 చార్జీ వసూలు చేసి, మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా రూ.80 తీసుకుంటున్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా చార్జీలు పెంచడంపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: బస్సు ఛార్జీల పెంపుపై ఆగ్రహం


