VKB: వికారాబాద్–పరిగి నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు లెవలింగ్, గ్రావెల్ పనులు విస్తృతంగా చేపడుతున్నారు. త్వరలో తారు పనులు ప్రారంభించనున్నారు. రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.
తెలంగాణ
శరవేగంగా రహదారి విస్తరణ పనులు


