హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేరాల నియంత్రణకు వినూత్న మైక్‌ ప్రచారం

GNTR: తెనాలి టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా మైక్‌ ద్వారా వివిధ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేరాలకు పాల్పడే వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచుతున్నట్లు సిఐ రవీంద్ర బాబు తెలిపారు.