JGL: జగిత్యాల మండలం తాటిపల్లి శివారులో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
తాటిపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన


