హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

WNP: భక్త మార్కండేయ స్వామి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ నిర్మాణానికి వనపర్తికి చెందిన రేగుల బాలరాజు (చిన్న) రూ.లక్ష విరాళం అందజేశారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి (ట్రస్ట్), వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణలో ఆయన ఈ మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన బాలరాజును ట్రస్ట్ సభ్యులు అభినందించారు.