హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ నగరం పోలీస్ కార్యాలయంలో 238 మంది పోలీసులకు రివార్డులు అందజేసిన సీపీ
➢ విశాఖలో మెరిట్ విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేసిన కలెక్టర్
➢ భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాఖీ కట్టిన విద్యార్ధినులు
➢ మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్‌లో నిలిపి ఉంచిన రైలు బోగీలో అగ్నిప్రమాదం