SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో మాజీ స్పీకర్, వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాం శుక్రవారం పలు కుటుంబాలను పరామర్శించారు. అక్కివలస గ్రామంలో ఇటీవల ప్రమాదంలో కాలికి గాయమైన శిమ్మ నాగరాజు కుమారుడు నారాయణరావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్


