SKLM: జైళ్ల శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, జోనల్ విధానం అమలుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవికుమార్‌ను యూనియన్ సభ్యులు శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జైళ్ల శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధం'


